శ్రీరామ క్లినిక్‌లో డాక్టర్‌ రమణ జన్మదిన వేడుకలు

గోషామహల్‌ ప్రజాబలం ప్రతినిధి: గోషామహల్‌ నియోజకవర్గంలోని జాంబాగ్‌ డివిజన్‌ లోని ఉస్మాన్‌గంజ్‌ రిసాలా అబ్దుల్లాలో శ్రీరామ క్లినిక్‌లో ప్రజలకు ఎల్లవేలలా అందుబాటులో ఉండి సేవకార్యాక్రమంలో పాల్గోనే డాక్టర్‌ రమణ జన్మదిన సందర్భంగా శ్రీరామ క్లినిక్‌లో స్థానిక బస్తీ ప్రజలు రాజకీయ నాయకులు డాక్టర్‌ రమణ చేత కేక్‌ కట్‌ చేయించి పుష్పగుచ్చాన్ని ఇచ్చి శాలువకప్పి సన్మానించడం జరిగినది.ఈ కార్యక్రమంలో శ్రీరామ క్లినిక్‌ సిబ్బంది వినోద్‌కుమార్‌ గుప్తా ,లలిత్‌ సాంఘ్వి, ఎగ్గు గురుస్వామి వెంకటేష్‌బుగ్గా కాంగ్రెస్‌ నాయకులు ఎస్‌.ధన్‌రాజ్‌ తదితరులు పాల్గోన్నారు.

 

     

Leave A Reply

Your email address will not be published.

Breaking