డప్పు పౌరాణిక కళాకారుడు బొడ్డు బొందయ్య
ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 10 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామం గత పది సంవత్సరాలుగా డప్పు కళాకారులుగా తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రం లోని పలు జిల్లాలలో అనేక డప్పు ప్రదర్శనలు ఇస్తూ వస్తున్నాము తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మా బతుకులు మారుతాయి అనుకుంటే ఏర్పడ్డ ప్రభుత్వం నుండి మాకు ఎటువంటి ప్రోత్సహకాలు మరియు గుర్తింపు లేకపోవడం వలన మేము అభివృద్ధి చెందలేము మరియు కుటుంబ పోషణ కూడా కష్ట సాధ్యమవుతూ ఉన్నది ఇప్పుడు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన మా మోర ఆలకించి మాకు జీవనోపాధి కల్పించి మా కళాకారులను ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాము ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద అవార్డు గ్రహీత సీనియర్ కళాకారుడు సింగర్ బొడ్డు బొందయ్య మరియు ఎండ్రాతి కృష్ణ బొడ్డు వెంకటేశ్వర్లు తోళ్ల ఉసేన్ ఎండ్రాతి బాబు వేముల ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు