ప్రజాబలం.సెప్టెంబర్ 10 కొల్చారం మండలం
మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతర గ్రామానికి చెందిన కంటే యాదయ్య తండ్రి రాములు సంగారెడ్డి ఎమ్మెన్నార్ హాస్పిటల్ దగ్గర భార్యను ఆస్పటల్ కు చూపిస్తామని తీసుకెళ్లి యాదయ్య అక్కడినుండి కనిపించడం లేదని బంధువులు తెలిపారు ఎవరికైనా తెలిసినచో ఈ కింది నెంబర్లకు సంప్రదించవలసిందిగా కోరుతున్నాము6309648684
9618258415 నంబర్లకు తెలుపగలరు