మండల కేంద్రంలో దుర్గ మాత దేవి శోభయాత్ర

 

ప్రజాబలం దినపత్రిక
మెదక్ నిజాంపేట్ మండలం
15.10.2024:

మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో అంగరంగ వైభవంగా అమ్మవారి దేవీ నవరాత్రి పూజలు ఘనంగా జరిపి అమ్మవారిని ఊరేగింపుగా శోభయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు మా గ్రామం పై ప్రజలపై ఎప్పుడు ఉండాలని ప్రజల సుఖ సంతోషాలతో ఉండేలా చూసుకోవాలని దుర్గామాత సభ్యులు తెలిపారు ఈ దుర్గామాత అమ్మవారి శోభాయాత్రలో దుర్గామాత కమిటీ సభ్యులు యువకులు గ్రామస్తులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking