దుబాయ్ లో చనిపోవడం చాలా బాధాకరం

 

డెడ్ బాడీని వెంటనే తెప్పిస్తా..

మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు

ప్రజాబలం – మెదక్ జిల్లా ప్రతినిధి 2 సెప్టెంబర్ 2024

మెదక్ జిల్లా మెదక్ జిల్లా మండలానికి చెందిన తిమ్మక్క పల్లి గ్రామానికి చెందిన రాట్ల సూర్య అనే వ్యక్తి ఆగస్టు 6వ తేదీన దుబాయ్ కి బ్రతుకుతెరువు గురించి వెళ్లడం జరిగింది ఇతను నాలుగు రోజుల క్రితం మరణించాడు అని వార్త ఏజెంట్ ద్వారా తెలిసింది ఇతని డెడ్ బాడీని దుబాయ్ నుండి స్వస్థలానికి తెప్పించడానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారి తో చర్చించడం జరిగింది .వారు స్పందిస్తూ డెడ్ బాడీని త్వరలోనే తెప్పిస్తాను అని చెప్పి భారత రాయబార సంస్థకు మాట్లాడడం జరిగింది ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం జరిగింది ఇందులో స్థానిక మాజీ సర్పంచ్ ఎలక్షన్ రెడ్డి గారు మరియు తండావాసులు కలిశారు

Leave A Reply

Your email address will not be published.

Breaking