క్షేత్రస్థాయిలో భూ సమస్యల పరిష్కారానికి కృషి జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 01 : ధరణి లో ఏమోదైన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో సమగ్ర వివరణ జరిపి పరిష్కారించేందుకు ఈ నేల 9 వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం జిల్లాలో నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సబావత్ మోతిలాల్, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారి హరికృష్ణ కలిసి తహశీల్దార్లు,రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ… ధోరణిలో నమోదైన భూ సమస్యలపై వివిధ దశలలో విచారించి పరిష్కారించేందుకు చర్యలు ఈ నేల 9 వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని,మండల అధికారులు తమ పరిధిలో నమోదైన భూ సంబంధిత దరఖాస్తులు,ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో సమగ్ర కార్యాచరణ జరిపి పరీక్షించేందుకు కృషి చేయాలని తెలిపారు.రాజస్వ మండల అధికారి పరిధిలోటి పరిధిలో టి.ఎం 7లో పాస్ పుస్తకం లేకుండా నాలా కోసం దరఖాస్తు,టి.ఎం 16 లో సేకరించిన భూముల సంబంధిత ఫిర్యాదులు, టి.ఎం 20 లో ఎస్.ఆర్.ఐ. పోర్టల్,టి.ఎం 22 లో కోసం పట్టాదారు పాస్ పుస్తకం టి.ఎం 26 లోపం కోర్టు కేసుల సమాచారం, టీ.ఎం.33 లో పట్టాదారు పాస్ పుస్తకం లో ఖాతా, పేరు మిస్టిక్ సర్వే నెంబర్,భూ రకం,విస్తీర్ణం, భూ వినియోగం ఇతరత్రా వివరాల సవరణ అంశాలు ఉంటాయని, తహశిల్దార్ పరిధిలో టి ఎం 4 భూముల వరసత్వం కొరకు దరఖాస్తు, టి.ఎం.10 లో జి.పి.ఎ/ఎస్.పి.ఎ. కొరకు దరఖాస్తు, టి.ఎం.14 లో ఆధార్ వివరాలు సక్రమంగా లేని నిర్దిష్ట భూ విషయాలపై దరఖాస్తు,టి.ఎం 32 లో ఖాతా కలుపుట సంబంధిత అంశాలు ఉంటాయని తెలిపారు.టి.ఎం 24 లో న్యాయస్థానం తీర్పు ద్వారా పట్టాదారు పాస్ పుస్తకం దరఖాస్తు టి.ఎం 31లో నివాసం స్థలాలుగా చూపిన ప్రాంతాలలో పాస్ పుస్తకం/నాల సంబంధిత సమస్యలు,టి.ఎం.3 ముటేషన్ కొరకు దరఖాస్తు, టి.ఎం.4 పట్టాదారు పాసు పుస్తకంతో కాని, లేకుండా కానీ అసైన్ భూముల వారసత్వం కొరకు దరఖాస్తు సంబంధిత అంశాలపై జిల్లా కలెక్టర్ తుది ఆమోదం ఉంటుందని తెలిపారు. ధరణిలో నమోదైన భూ సమస్యల పరిష్కారం కొరకు జిల్లాలోని 18 మండలాలలోని ప్రతి తహశీల్దార్ పరిధిలో రెండు లేదా మూడు బృందాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. దరఖాస్తులను నిర్ణీత సమయంలోగా పరిష్కరించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పరిష్కరించడిన వాటి వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాలని, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దారిలో వివిధ మాడ్యూల్స్ సమంత లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్లు, ఉప తహశీల్దార్లు, రెవెన్యూ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking