రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 27 నవంబర్ 2024
మణికొండ కౌన్సిల్ అంతర్గతంగా పుప్పాలగూడలో కొలువై ఉన్న శ్రీశ్రీశ్రీ కాశీ విశ్వనాథ సమేత నల్లపోచమ్మ దేవాలయ ఆవరణలో కార్తీక మాస ప్రారంభం నుండి ప్రతి రోజు రుద్రాభిషేకం జరుగుతున్న విషయం అందరికీ తెలుసని అర్చకులు బ్రహ్మశ్రీ శాంత్ కుమార్ శర్మ తెలియజేస్తూ మాస శివరాత్రి 29 శుక్రవారం ఆలయ మూడవ వార్షికోత్సవ శుభ తరుణంలో ఉదయం 9 గంటలకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష భిల్వార్చన కార్యక్రమానికి హాజరై జలము, పంచామృతంలతో పరమేశ్వరుడికి అభిషేకించి శివానుగ్రహం పొందగలరు.
Prev Post