ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 17:
భారతీయ జనతా పార్టీ పట్టణ బూత్ కమిటీల ఎన్నిక సమావేశం శుక్రవారం శివాని స్కూల్ లో నిర్వహించారు.
ఈ సమావేశంలో మందమర్రి పట్టణ ఎన్నికల ఇన్చార్జి తమ్మినేడి శ్రీనివాస్ పాల్గొని పట్టణంలో ఉన్న బూతులను పరిశీలించి ఎన్నిక నియమకానికి బూతుల లిస్టులను తయారు చేశారు.
ఈ సమావేశానికి పట్టణ అధ్యక్షుడు మార్త కుమారస్వామి అధ్యక్షత వహించగా ఈసమావేశంలో సభ్యత్వ నమోదు కన్వీనర్ కోలేటి శివ, మహిళా అధ్యక్షురాలు మల్యాల పార్వతి, కార్యదర్శి చిట్ల స్వప్న, సీనియర్ నాయకులు డి.వి దీక్షితులు, మల్యాల రాజమల్లు, రామటెంకీ దుర్గరాజ్, కట్ల తిరుపతి, బోడ్ల భూపతి, రామ్ కిష్టయ్య, రంగు శ్రీనివాస్, మెరుగు తిరుపతి, ములుమూరి రమేష్, వెంకటాచారి సిహెచ్, చెలిమెల చంద్రమౌళి, బూత్ అధ్యక్షురాల్లు బైరి రజిత, దోనుగు ప్రియాంక, మల్యాల లావణ్య, పైడిమల్ల అరుణ్, వంగల గణపతి, మొగిలి అంజయ్య, బొద్దున ఓం ప్రకాష్, సోoడ్ల అశోక్, దాసరి నర్సింగ్, గంట రజిత, సంకచర్ల ప్రవళిక, తదితరులు పాల్గొన్నారు.