తరంగిణి యూత్ అధ్యక్షులుగా దాట్ల సునీల్ ఎన్నిక

 

ప్రజాబలం వర్ధన్నపేట నియోజకవర్గం() :హసన్‌పర్తి మండల గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పరిధిలోని 66వ డివిజన్ అంబేద్కర్ కాలనీ వాసుల సమక్షంలో తరంగిణి యూత్ అసోసియేషన్ అధ్యక్షులుగా దాట్ల సునీల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా దాట్ల సునీల్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కొరకు యువత ముందుండాలని, గ్రామంలో శ్రమదానం,స్వచ్ఛంద కార్యక్రమాల్లో యువత పాల్గొనాలని పిలుపునిచ్చారు.తరంగిణి యూత్ అసోసియేషన్ కమిటీ ఉపాధ్యక్షులుగా జన్ను మధు, ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్యాంసుందర్, కోశాధికారి ఇమ్మడి కరుణాకర్, సభ్యులుగా గాజుల క్రాంతి, జన్ను సృజన్, తాళ్ల రవీందర్,రమేష్,మధు జన్ను సుమన్,సునీల్,ప్రవీణ్, చిట్టిబాబు,సాయిరాం గాజుల,అనిల్, మట్టెడ రమేష్,శ్రీనాథ్,ప్రశాంత్, రాజేష్,కరుణాకర్,బాలు,రాకేష్, తరుణ్ ,అరుణ్ ,బోడ ప్రమోద్, ప్రవీణ్,ఇమ్మడి రాజేష్, రణధీర్,బొంకూరి నాగరాజ్,తాళ్ళ వినీత్ వసంత్ లను ఎన్నుకున్నారు.ఈ ఎన్నికలో కాలనీవాసులు,150 మంది యువకులు పాల్గొన్నారు.ఈ నియమాకానికి సహకరించిన కాలనీ వాసులకి అధ్యక్షులు దాట్ల సునిల్ , కమిటి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking