…………………………………. రాజన్న సిరిసిల్ల జిల్లా
5 ఏప్రిల్ 2024
ప్రజాబలం ప్రతినిధి ………………………… .
రాజన్న సిరిసిల్ల జిల్లా సాయి బ్రాహ్మణ సేవా సంఘంలో అధ్యక్ష, కార్యదర్శి ఎలక్షన్లు గత నెల 30 తారీఖున నిర్వహించగా అధ్యక్షునిగా సమ్మెట శ్రీనివాస్ కార్యదర్శిగా కొత్వాల్ ప్రసాద్ ఎన్నుకోవడం జరిగినది నేడు అధ్యక్ష కార్యదర్శి పాలకవర్గ వర్గం ప్రమాణ స్వీకారం చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో
గౌరవ అధ్యక్షులు
అవధూత రాములు , చింతకుంట పోశెట్టి
ఉపాధ్యక్షులు
అవధూత పరశురాములు , ఓరగంట లింబాద్రి , పసునూరి రాజు
సహాయ కార్యదర్శి
కోత్వాల్ అనిల్
కోశాధికారి
సమ్మెట రవీందర్
అధికార ప్రతినిధి
సమ్మెట పరుశరాములు
ప్రచార కార్యదర్శి
జిల్లెల రమేష్
సాంస్కృతిక కార్యదర్శి
సూత్రం శ్రీనివాస్
డైరెక్టర్లు :-
యు . శ్రీనివాస్,
పి . ప్రవీణ్ ,
సిహెచ్ . శ్రీనివాస్ , ఎస్ .భాస్కర్ ,
కే .వామన్ కుమార్ ,
యు . పోశయ్య ,
ఆర్. నర్సింహులు , ఏ .పుండరీకం ,
వై. తిరుపతి ,
సలహాదారులు
రామస్వామి , ఆనందం , వెంకటేశం , మల్లేశం సంఘ సభ్యులు పాల్గొన్నారు