అర్హులైన ప్రతి లగ్నం ప్రభుత్వ పథకాల ఫలాలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 24 : ప్రజలు సంక్షేమ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలు ఫలాలు అర్హులైన లబ్ధిదారునికి అందేలా జిల్లా అధికార యంత్రాంగం పనిచేస్తుంది జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నా స్కూల్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో నోడల్ అధికారి జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు రీజినల్ మాస్టర్ ట్రైనర్ ప్రభాకర్ స్వామి తో కలిసి అసిస్టెంట్ సెక్షన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ఏందిరా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలను, అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించే విధంగా అధికారులను సమన్వయంతో చర్య తీసుకుంటామని తెలిపారు. ఈ నెల 20 వ తేదీ నుంచి 24 వ తేదీ వరకు జిల్లాలోని ఎల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి,జన్నారం మండలంలోని తిమ్మాపూర్, తాండూర్ మండలంలోని మాదారం,లక్షెటిపేట మండలంలోని గుల్లకోట, హాజిపూర్ మండలంలోని దొనబండ గ్రామంలో ప్రజల గదులు ప్రభుత్వ పథకాల అమలుపై కేంద్రం నుండి వచ్చిన ప్రత్యేక బృందం అసిస్టెంట్ సెలక్షన్ అధికారి పరిశీలించడం జరిగింది. ఈ నేపథ్యంలో వారి నుండి పథకాల సంబంధిత వివరాలు చేయవలసిన మార్పులు తీసుకోవలసిన చర్యలు వివరాలు స్వీకరించడం జరిగిందని తెలిపారు.పల్లె ప్రగతి వనాలు,బృహత్ పల్లె వనాల ద్వారా మొక్కల సంరక్షణ శిక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో వారు నుండి పథాకాలు సంబంధించిన వివరాలను పెంచవలసిన మార్పులు తీసుకోవాల్సిన చర్యలు వివరించడం స్వీకరించడం జరుగుతుందని, మొక్కలు నాటేదుకు జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను నర్సరీల ద్వారా సిద్ధం చేస్తామని తెలిపారు. అంగన్వాడి కేంద్రాల్లో పిల్లలు మరింత గ్రూపుగా ఉండేందుకు ప్లే స్కూల్ తరహాలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని కేంద్ర బృందం సభ్యులు తెలువుగా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.వర్షా బావ పరిస్థితులు,అత్యవసర మరమ్మత్తులు సమయంలో తప్ప నిరత రహంగా విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుందని మిషన్ భగీరథ పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా మారుమూల గ్రామాలకు సైతం పైపులైను విస్తరించి ప్రతి ఇంటికి నల్ల కలెక్షన్ ద్వారా త్రాగునీటి సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు స్వయంగా సహకార సంఘాల సభ్యులు ఆర్థికంగా ఎదిగేందుకు

Leave A Reply

Your email address will not be published.

Breaking