ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 28 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండల బీజేవైఎం పార్టీ యువజన విభాగం అధ్యక్షుడుగా దండేపల్లి మండలంలోని తాళ్ళపేట కి చెందిన ఎర్రం నరేష్ ను నియమించినట్లు మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి బుధవారం ప్రకటించారు.ఈ సందర్భంగా ఎర్రం నరేష్ మాట్లాడుతూ…నాపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు పార్టీకి కృతజుడైనై పార్టీ కార్యాలయంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను,నాకు ఈ పదవికి సహాయ సహకారాలు అందిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.