రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 28 ఫిబ్రవరి 2024:
మణికొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులు స్కూల్ సమయా నంతరమ్ సాయంత్రంపు అదనపు తరగతులకు హాజరయ్యే వారికి నేడు బుదవారం రోజున ఫుణుగుల అల్పాహార వ్యవస్థ గావించిన స్కైలా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ నివాసులు, ఈ రోజు మొదలుకొని రాబోయే 9 రోజుల వరకు అల్పాహారమ్ గావించడానికి ముందుకు రాగా వీ ఆర్ 4 సహయోగ్ చారిటబుల్ ట్రస్ట్ సాధరముగా ఆహ్వానిస్తూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నిరంజన్ సమక్షంలో పంపిణీ చేయడం జరిగినదని అల్పాహార వ్యవస్థ చూస్తున్న మేనేజింగ్ ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు, కోశాద్యక్షుడు దిలీప్ కక్కడ్, సభ్యులు రాజ శేఖర్, రవీంద్ర బాబు తెలుపుతూ, పాఠశాల ఉపాధ్యాయులు, బీ.ఆర్.సి కి ఎదురుగా ఉన్న గోల్డెన్ ఓరియల్ అపార్ట్మెంట్ వరిష్ఠ నాగరికుల సంఘ సభ్యులు తది తరులు ఈ సందర్భములో పాల్గొన్నారని నేటి అల్పాహార దాతలందరికీ పేరు పేరున ట్రస్ట్ తరపున హృదయ పూర్వక కృతజ్ఞతాభీ వందానలు తెలియ జేసినారు.
