ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని గుల్జార్ మార్కెట్ కౌన్సిలర్ తౌహీద్ ఉద్దీన్ @ రప్పు పేర్కొన్నారు శుక్రవారం పచ్చదనం పరిశుభ్రత ముగింపు లో భాగంగా వార్డ్ నెంబర్ 39 లో పేరుకుపోయిన చెత్త చెదరం ను మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులతో శుభ్రం చేయించారు అనంతరం కౌన్సిలర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పడుతున్న పచ్చదనం పరిశుభ్రతతో ప్రతి ఒక్కరు భాగ్యస్వాములు కావాలన్నారు ఈ కార్యక్రమంలో జవాన్ అడప చిన్ను,ప్రోగ్రాం ఆఫీసర్ సంతోష్, ఐకెపి ఆర్పి తన్వీర్ మరియు వాడకట్టు ప్రజలు పాల్గొన్నారు