సికింద్రాబాద్ ప్రజాబలం ప్రతినిధి: విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమితులైన బుర్రా వెంకటేశం ఐఏఎస్ కి శుభాకాంక్షలు తెలుపుతున్న Ex Mlc చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు చెరుపల్లి సీతారాములు, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు యం.వి రమణ, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారులు కూరపాటి రమేష్ మరియు టిపిసిసి సెక్రెటరీ డాక్టర్ మొగుళ్ళ అశోక్ గౌడ్,తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నాచగోని రాజయ్య గౌడ్. KGKS