ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..
నిర్మల్ జిల్లాకు నూతన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్ మర్యాద పూర్వకంగా కలసి పూల మొక్కను అందజేశారు.
జిల్లా అధికారులు, ఎం ఆర్ ఓ, ఎం పి ఓ లు, తదితరులు లోకల్ బాడి అదనపు కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన తన ఛాంబర్ లో జిల్లా అధికారులు,ఎం ఆర్ ఓ,ఎం పి ఓ, డి.పి.ఆర్.ఓ.తదితరులు మర్యాద పూర్వకంగా కలసి
పూల మొక్కలను అందజేశారు