గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి:అక్టోబర్ 6వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో గడ్డం గంగాధర్ యాదవ్ పౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి సంబంధించిన పనులను నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో పరిశీలిస్తున్న ధనం శేఖర్,గోపి సురేష్,యు, రాజు,అనిల్ మాదిగ,నాని ముదిరాజ్,లోకేష్,శివ,ప్రతాప్,మహేష్ గౌడ్,మహేష్ యాదవ్,రామరాజ్,గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ సభ్యులు
