ముషీరారాబాద్,ప్రజాబలం ప్రతినిధి:ఫిబ్రవరి 24,నారాయణగూడలోని హైదరాబాద్ బాప్టిస్టు ట్రస్ట్ పాఠశాలలొ సోమవారం హైదరాబాద్, కంటి ఆసుపత్రి సిబ్బంది డా॥ ఎ.శ్రీరామ్ మరియు వారి బృందము ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా 340 మంది విద్యార్థిని ,విద్యార్థులకు మరియు పాఠశాల సిబ్బందికి కంటి పరీక్షలు నిర్వహిచారు.ముఖ్య అతిధిగా రెవ జి.డెవిడ్ ప్రశాంత్,వైస్‌ఛైర్మెన్ హెచ్.బి.టీ, జీహెచ్.విజయ్‌కుమార్,కన్వీనర్ హెచ్.బి.టీ,శ్రీమతి ఎస్.యూ.ప్రణతికుమరి, ప్రిన్సిపల్ హెచ్.బి.టీ, స్కూల్ మరియు పాఠశాల సిబ్బంది పాల్గోన్నారు.