– ఆదివారం అనారోగ్యంతో కన్నుమూసిన తెలంగాణ గజల్ దిగ్గజం
– స్వగ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
– వందల సంఖ్యలో గజల్స్ రాసిన ఇందిరా భైరి
– భర్త ఉద్యోగరీత్య హైదరాబాద్‌లో స్థిరపడిన ఫ్యామిలీ
– తెలంగాణ గజల్ కావ్యం, సవ్వడి, గజల్ భారతం మన కవులు వంటి గజల్స్ సంకలనాలు ఆమెకు విశేష పేరును తీసుకొచ్చాయి.
– రావి రంగారావు సాహిత్య కళాపీఠం నుంచి ‘జనరంజక కవి పురస్కారం’ అందుకున్నారు.
– మహిళా గజల్స్ రచయితల్లో తొలిసారిగా గజల్స్ సంకాలను విడుదల చేసి చరిత్ర సృష్టించారు
– హెడ్‌మాస్టర్‌గా పనిచేస్తూనే తీరిక సమయాల్లో వందలకు సంఖ్యలో గజల్స్ రాసిన ఇందిర భైరి
– ప్రముఖ గజల్స్ కళాకారిణి హిమజా రామమ్ ఆమెకు కూతురు
– తెలంగాణ గజల్స్ సాహిత్యానికి విశేష కృషి చేసిన తల్లీబిడ్డలు
– బతుకమ్మ, తెలంగాణ అమరవీరులు, ఉద్యమ నేపథ్యం, సాయుధపోరాటం, మన పండుగలపై అనేక గజల్స్ రాసిన ఇందిరభైరి
– నిజాంపేటలో ఆమె అంత్యక్రియలు జరుగనున్నాయి.