ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గ రిపోర్టర్ మార్చి 21 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి,మండలంలోని కొర్విచెల్మ గ్రామంలోని అకాల రాళ్ల వర్షంతో కూడిన,గాలి వాన కారణంగా రైతుల యొక్క చేతికి వచ్చినటువంటి మొక్కజొన్న,వరి ఎంతో నష్టం జరిగిందని రైతులు ఆవేదన,ఇలా నష్టం జరిగినందుకు,సంబంధిత అధికారులు,సర్వే నిర్వహించి రైతులు న్యాయం జరగాలని ఆవేదన వ్యక్తపరిచారు.