ఆర్థిక సహాయం బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి

 

మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 25 : బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. బుధవారం మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని కన్నెపల్లి గ్రామానికి చెందిన మగ్గిడి లాస్మయ్యా చిన్న కూతురి వివాహానికి అక్కల సుధాకర్ తండ్రి పెద్దయ్య 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది,అదె గ్రామంలో కన్నెపల్లి గ్రామానికి చెందిన మాగ్గిడి లస్మయ్యా చిన్న కూతురి వివాహానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ హాజరు అయ్యి 5000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బందెల రవి గౌడ్,నాయకులు గడి కొప్పుల సురేందర్,మాజీ సర్పంచ్ గడిగొప్పుల రజిత గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking