ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 31 : మంచిర్యాల జిల్లా లోని దండేపల్లి మండలం లోని కొర్విచెల్మ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసి గోల్ల మోగిల్లి అనే వ్యాక్తి ఇటీవిల పనిచేసే సమయంలో తన వెన్నుపూస కు సంబంధించిన తనకు ఆరోగ్యం బాగా లేదని తెలువడం హాస్పిటల్ ఖర్చుల కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ యువ నాయకులు కలిసి ఆర్థిక సహాయం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముద్దసాని వేణు,కరుకూరి సత్తయ్య,ముత్తే వేంకటేష్,అప్పాని తిరుపతి,గోపతి రమణయ్య,తిరుపతి ముద్దాసాని శ్రీకాంత్, మునిమడుగుల శ్రీనివాస్, సౌటపెల్లి లచ్చన్న,మెంగని కిష్టయ్య, ముత్తె గట్టయ్య,శిపిరిశెట్టి అశోక్, మల్యాల చంద్రమౌళి,పీసారి స్వామి,కొలిపాక తిరుపతి,పాలజీ మహేష్,అందరూ కలిసి 12,500/- రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ముత్తే వేంకటేష్,కరుకూరి సత్తయ్య,గోపతి రమణయ్య,ముత్తె లడూ,సౌటపెల్లి మోగిల్లి,పీసారి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.