ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 15 (ప్రజాబలం) ఖమ్మం స్థానిక 58 వ డివిజన్ నందు గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న గణేష్ నవరాత్రులలో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది.. దాతలు అనేకమంది ముందుకు వచ్చి తమవంతు ఆర్ధిక సాయం అందచేయటం జరిగింది. తొమ్మిది రోజులు రేయనక పగలనక కష్టపడ్డ కమిటీ సభ్యులకు కమిటీ గౌరవ అధ్యక్షులు శ్రీ శెట్టి రంగారావు ధన్యవాదాలు తెలియచేస్తూ అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు అన్నదాన కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు బండారుపల్లి గంగాధర్, చిలకా కోటయ్య, తాళ్ళూరు సోమయ్య, కొప్పుల మాధవరావు, తోట ఉపేందర్, నాంపెల్లి శంకరయ్య,నల్లమల వేణు, అజయ్ రెడ్డి,జవ్వాజి శ్రీనివాసరావు నరసింహరావు,కోటేశ్వర రావుభావ్ సింగ్, వెంకటనారాయణ, నాగరాజు మహిళా సభ్యులు చిలకా సులోచన, జవాజి ఉమ, శెట్టి సత్యవతి, గుంటుపల్లి శ్రీదేవి, నీరుకొంండ ఉషారాణి,చంద్రకళ ,రజని ,రమ్య, కొప్పుల వినోద, అలివేలు మంగ,విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు గణేష్ మండపానికి విచ్చేసి దర్శించుకున్న కాంగ్రెస్ నాయకులు పొదిల రవికుమార్, శెట్టి భాష్కర్, బోడపట్ల వెంకన్న స్థానిక కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు బండి మాధవరావు, సోమిరెడ్డి ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు