రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 05 మే 2024:
వీ ఆర్ 4 సహ్యోగ్ చారిటబుల్ ట్రస్టు సభ్యుడు సాధు రామసుబ్బ స్వామి ఆర్థిక సహకారముతో హాల్దిరాం కట్టా మీట పాకెట్స్ తో పాటు చారులతా దిలీప్ కక్కడ్ జన్మదినాన్ని పురస్కరించుకొని చల్లని చిక్కటి మజ్జిగను ఆదివారం 5 మే ఉదయం మణికొండ పైప్ లైన్ రోడ్ బస్ స్టాండ్ లేబర్ అడ్డా వద్ద పంపిణీ చేయడం జరిగినదని మేనేజింగ్ ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు తెలియ పరచినారు.
