మల్క కొమురయ్య గారిని ఎమ్మెల్సీగా గెలిపించుకుందాం..
బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు చిత్తరంజన్ రెడ్డి..
గజ్వేల్ అసెంబ్లీ ఇంచార్జ్..
గజ్వేల్ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి :-
విద్యారంగంలో మార్పు కోసం జరగబోయే టీచర్స్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్కా కొమురయ్య గారిని గెలిపించాలని తూప్రాన్ లో ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేశారు.. యువత కు ఉద్యోగ అవకాశాలు కలగాలంటే జరగబోయే కరీంనగర్ నిజాంబాద్ మెదక్ అదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులందరూ మొదటి ప్రాధాన్యత ఓటును బిజెపికి వేసి గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబిసి సభ్యులు బండారు దుర్గారావు యాదవ్ గజ్వేల్ అసెంబ్లీ ఇంచార్జ్ సాయిబాబా తూప్రాన్ మున్సిపల్ అధ్యక్షులు భూమన్న గారి జానకిరామ్ గౌడ్ వెంకట్ గౌడ్ నరేష్ గౌడ్ నరేందర్ చారి తదితరులు పాల్గొన్నారు..