కరుణగిరి ఉత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన డాక్టర్ సగిలి ప్రకాష్

 

ఖమ్మం ప్రతినిది ఫిబ్రవరి12 (ప్రజాబలం)
ఈ నెల 27 28 మార్చి-1 తేదీలలో జరగబోయే కరుణగిరి పుణ్యక్షేత్రం ఉత్సవాల పోస్టర్ ను స్థానిక కరుణగిరి చర్చిలో ఖవ్మం మేతాసనం మహ ఘన డాక్టర్ శ్రీ శైలి సగిలి ప్రకాష్ బుధవారం ఆవిష్కరించారు కరూణగిరి డైరెక్టర్ ఫాదర్ వరప్రసాద్ రాజు పర్యవేక్షణలో జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో డాక్టర్ సగిలి ప్రకాష్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలలో దశాబ్దాల కాలంగా కరుణగిరి ఉత్సవాలకు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నదని ఈ వేడకల్లో తెలుగు రాష్ట్రాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు హజరావుతున్నారని ఈ సారి కూడా కరుణగిరి ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాతకంగా ఆధ్యాత్మికంగా నిర్వహిస్తామని తెలిపారు కరుణామయుడై యేసు ప్రభువు, మేరిమాత కొలువై ఉన్న కరుణగిరి పుణ్యక్షేత్రం భక్తుల అధ్యాత్మక విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుందని వివరించారు శాంతి సమాధానం ప్రబోధించిన మొసుప్రభువు భోధనలు అందరిని రక్షణనిస్తూ మార్గదర్శకంగా ఉంటన్నాయన్నారు. కరుణగిరి డైరెక్టర్ పాధర్ వీరప్రసాద్ రాజు మాట్లాడుతూ కరుణగిరి ఉత్సవాలలో ఈనెల 27న మహా ఘన బిషప్ సగిలి ప్రకాష్ చేత ప్రారంభమవుతాయని తెలిపారు ఈ కార్యక్రమాలలో వివిధ ప్రాతాలకు చెందిన మత గురువులు మత కన్యలు నిర్వాహక కమిటీ సభ్యులు సంఘ పెద్దలు విశ్వాసపులు పాల్గోన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking