సుప్రీం కోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి ఎన్. వి.రమణ దంపతులకు ఘన సన్మానం

ఖమ్మం ప్రతినిధి మార్చి 11 (ప్రజాబలం) ఖమ్మం
సుప్రీం కోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి నూతలపాటీ వెంకట రమణ దంపతులకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో ఖమ్మం స్వర్ణ భారతి కళ్యాణ మంటపంలో ఘన సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర పుర ప్రముఖులు ఎర్నేని రామారావు డాక్టర్ పులిపాటి ప్రసాద్ రైతు సంఘ నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు తదితురులు జస్టీస్ ఎన్ వి రమణ దంపతులకు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు

Leave A Reply

Your email address will not be published.

Breaking