పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి సీతక్క

ప్రజాబలం ప్రతినిధి ములుగు జిల్లా మార్చి 11:

ములుగు జిల్లాలో పలు అభివృద్ధి పనులను రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క , సోమవారం ప్రారంభించారు. తాడ్వాయి మండలం కేంద్రములో 10 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు ను,కాటాపూర్ లో మసీద్ ప్రహరీ గోడ , సీసీ రోడ్డుబిరెల్లి గ్రామములో సీసీ రోడ్డు,వీరా పూర్ గ్రామములో సీసీ రోడ్డు, బోరు&పైపు లైన్ రంగా పూర్ గ్రామములో సీసీ రోడ్డు ను ప్రారంభించినరూ , ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బోల్లు దేవేందర్,మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఆర్రెమ్ లచ్చు పటేల్ , మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు రేగ కల్యాణి,మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ముజఫర్మా పార్టీ గ్రామ,మండల,జిల్లా నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking