ములుగు జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి సీతక్క

ప్రజాబలం ప్రతినిధి ములుగు జిల్లా మార్చి 11:

ములుగు జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు, ఈ రోజు తాడ్వాయి మండలం కేంద్రములో 10 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు ను,
-కాటాపూర్ లో మసీద్ ప్రహరీ గోడ మరియు సీసీ రోడ్డు
-బిరెల్లి గ్రామములో సీసీ రోడ్డు
-వీరా పూర్ గ్రామములో సీసీ రోడ్డు,మరియు బోరు&పైపు లైన్
-రంగా పూర్ గ్రామములో సీసీ రోడ్డు ను ప్రారంభించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బోల్లు దేవేందర్,మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఆర్రెమ్ లచ్చు పటేల్ , మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు రేగ కల్యాణి,
మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ముజఫర్మా మరియు పార్టీ గ్రామ,మండల,జిల్లా నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking