నస్పూర్ పురలపాక సంఘ అభివృద్ధి ప్రత్యేక చర్యలు

 

జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 11 : మంచిర్యాల్ జిల్లాలోని మాస్పూర్ పురలపాక సంఘ అభివృద్ధి ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని అధికారులు పాలకవర్గం సభ్యులు సమయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.సోమవారం జిల్లాలోని నస్పూర్ పురలపాక సంఘ కార్యక్రమం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన 2023-2024 ఆర్థిక సంవత్సరం సవరించిన బడ్జెట్ వచనాలు 2024-2025 ఆర్థిక సంవత్సరపు అంచనా బడ్జెట్ ప్రత్యేక సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు డి రాహుల్ మున్సిపల్ కమిషనర్ చిట్యాల సతీష్ మున్సిపల్ చైర్ పర్సన్ సురిమిల్ల వేణు వైస్ చైర్మన్ గెల్లు రజిత తో కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పురలపాక సంఘాల అభివృద్ధి కొరకు అధికారులు పాలకవర్గ సభ్యులు అందరూ సమయం ఎంత కృషి చేయాలని తెలిపారు.2024-2025 వార్షిక అంచనా బడ్జెట్లో 24 కోట్ల 44 లక్షల రూపాయలకు ప్రతిపాదించగా కౌన్సిలర్ సభ్యులు ఆమోదించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు ఇచ్చే ఏమో సి హెచ్ అనితా దేవి,వార్డ్ కౌన్సిలర్లు,కో ఆప్షన్ సభ్యులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking