ముఖ్యఅతిధిగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
ముషీరాబాద్ ప్రజాబలం ప్రతినిధి: బీజేపీ మాజీ కార్పొరేటర్ పి. స్వరూప గౌడ్ నివాసంలో నిర్వహించిన శ్రావణమాసం వరలక్ష్మి దేవి యొక్క పూజా కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. శ్రావణమాసం భక్తిశ్రద్ధలతో మహిళలు ఉపవాస దీక్షలు చేస్తూ యొక్క బాసంలో నియమ నిష్ఠలతో ఉండి భావంతో అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందగలుగుతారు. పూజా కార్యక్రమం అనంతరం నియోజకవర్గంలోని బిజెపి నాయకులందరూ గవర్నర్ బండారు దత్తాత్రేయ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో. రవి ప్రసాద్ గౌడ్. కార్పొరేటర్లు సామల హేమ. కంది శైలజ.దత్తు.హరి.వెంకటేష్ గౌడ్.పోచయ్య యాదవ్. వేను యాదవ్. ప్రకాష్ గౌడ్. అజయ్. ప్రభు గుప్త. అంబాల రాజు. రామ వర్మ. హనుమంతు ముదిరాజ్. శారదా మల్లేష్ వీరన్న. సురేష్. కుమార్.నేతి సత్యనారాయణ. నగర శామ్. ఎస్ మహేష్. అనూష. కళావతి. నరేందర్. మహేందర్. కరుణాకర్.