డిసిసిబి డైరెక్టర్ వేముల శ్రీనివాస్ అంత్యక్రియ లకు హాజరైన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

 

ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 26 ప్రజాబలం ఖమ్మం జిల్లా మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ ముదిగొండ మండలం చిరుమర్రి గ్రామం నందు వేముల శ్రీనివాస్ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు వారి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్ధించారు శ్రీనివాస్ ఎల్లప్పుడూ పార్టీ కోసం పనిచేసేవాడని అతని మరణం పార్టీకి తీరనిలోటని అన్నారు ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం డైరెక్టర్లు రామబ్రహ్మాం వేణు ఖమ్మం బిఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ పగడాల నాగరాజు,మాజీ సూడా చైర్మన్ విజయ్ కుమార్ కార్పొరేటర్ వలరాజు ముదిగొండ ఎంపీపీ సామినేని హరిప్రసాద్ జడ్పీటీసీ దుర్గ పార్టీ మండల ప్రెసిడెంట్ లక్ష్మారెడ్డి పోట్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking