ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 17 : పలు కుటుంబాలను పరామర్శించిన ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని వెల్గానూర్ గ్రామానికి చెందిన కండ్రపు రాజయ్య,తిప్పని రాయలింగు,మెంగని రాజన్న, లు మృతి చెందగా వారి కురుంబసభ్యులను పరామర్శించి అదే గ్రామానికి చెందిన చుంచు గంగన్న కు ప్రమాదమ్ జరుగగా అపస్మారక స్థితిలో ఉండగా వారి కుటుంబసభ్యులకు 5000 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు, ద్వారక గ్రామానికి చెదిన పార్టీ కార్యకర్త రాస గంగన్న అనారోగ్యం కు గురి కాగా అతన్ని పరామర్శించినడు
కొర్విచెల్మ గ్రామంలో ఇటీవల విద్యుత్ షాక్ తో మృతి చెందిన గాంధారి మల్లేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి 5000 వేల రూపాల ఆర్థిక సాయాన్ని అందించారు.ఇదే గ్రామానికి చెందిన గోపు గట్టయ్య, సాయిరెడ్డి ప్రతాప్ రెడ్డి మృతి చెందగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం త్రిమూర్తి, ముత్యాల శ్రీనివాస్, ముద్దసాని వేణు,చంద్రమౌళి పీ సత్తయ్య,ముత్తె వేంకటేష్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు