హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి: బోనాల పండుగ సందర్భంగా ఫ్లెక్సీలో ఫోటో పెట్టలేదని అనుచరులతో పోలీసుల సమక్షంలోనే కార్యకర్తపై దాడి.గణేష్ అనే చోటా నాయకుడు బోనాల ఫ్లెక్సీలో తన ఫోటో పెట్టలేదని ఆగ్రహించిన ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి వెంగళరావ్ నగర్ లోని గణేష్ ఇంటికి వెళ్లి మరీ.. పోలీసుల సమక్షంలోనే దాడికి పాల్పడ్డారు….