ఆర్థిక సహాయం అందజేసిన మాజీ వైస్ ఎంపిపి ఆకుల రాజేందర్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 26 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని తాళ్ళపేట గ్రామంలోని గ్రామపంచాయతీ లో పంపు డ్రైవర్ గా పార్ట్ టైం వర్క్ చెస్తున్న బొల్లం రాజయ్య అనారోగ్యంతో చనిపోయారు,ఈ విషయం తెలుసుకొన్న మాజీ వైస్ ఎంపిపి ఆకుల రాజేందర్ వారి సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందించడం గురువారం జరుగుతుంది,ఈ సందర్భంగా ఆకుల రాజేందర్ మాట్లాడుతూ… తాళ్ళపేట గ్రామంలోని గ్రామపంచాయతీ పరిధిలోని పంపు డ్రైవర్ గా పనికి వచ్చే వారు తన ఆరోగ్యం బాగా లేక చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన,ఓదార్చారు అనంతరం వారి కుటుంబ సభ్యులకు 6,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది,ఈ కార్యక్రమంలో తాళ్ళపేట ఉపసర్పంచ్ పుట్టపాక తిరుపతి,నాయకులు దార శ్రీనివాస్, అల్లునూరి సూరి,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking