చిరు ధాన్యాల సంవత్సరంలో భాగంగా అన్నం పరబ్రహ్మ స్వరూపం అని నమ్మె మన మాతృ భూమి భారత దేశమ్లో కామదేను సంస్థ గచ్చిబౌలి వారి తరపున జనవరి 1 నుండి మొదలుకొని ప్రతి రోజూ ఒక చోట చిరు ధాన్యాలతో తయారు చేసిన వంటకాలను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతున్నదనీ, ఇట్టి సేవా కార్యక్రమం ఈ సంవత్సరం చివరి రోజూ డిసెంబర్ 31 వరకు కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపుతూ అందులో భాగంగా శుక్ర వారం రోజున మనికొండ అలకాపురి కాలనీ నేతాజీ పార్క్ వద్ద సేవలందిన్చినారు, వారి సేవలను గుర్తించి అభినందిస్తూ వారికి వీ ఆర్ ఫర్ యు సంస్థ తరపున అందె లక్ష్మణ్ రావు హృదయపుర్వక అభినందనలు తెలియజేసినారు.