మనికొండ అల్కపుర్ కాలనీ వార్డ్ నంబర్ 9 లో వున్న ఎండోమెంట్ రహదారి సమస్యకు సంబంధించి మునిసిపల్ కమిషనర్ ఇచ్చిన ప్రత్యుత్తరాన్ని కాలనీ మాజి అధ్యక్షుడు ప్రమొధ్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డిని కలసి అందచేయటం జరిగింది, అలాగే మూసివేసిన మిలటరీ రోడ్ గురుంచి కూడా ఎంపీతో చర్చిండం జరిగిందని, సమస్యను అర్థం చేసుకుని సంబంధిత అధికారులయిన ఎండోమెంట్ కమిషనర్తో వెంటనే మాట్లాడి అతి తొందర్లో సమస్య పరిష్కార దిశగా దూసుకుపోతోందని తెలియ పరచారు.