కావ్య హాస్పిటల్ మొదటి యానివర్స్ డే సందర్భంగా రోగులకు ఉచిత వైద్య సేవలు

 

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 13 (ప్రజాబలం) ఖమ్మం నగరంలోని కావ్య హాస్పిటల్ తొలి వార్షికోత్సవం ఘనంగా జరిగినది ఈ వార్షికోత్సవం సందర్భంగా ఆసుపత్రిలో ఉచిత ఫైబ్రో స్కాన్ హెల్త్ ప్రొఫైల్ ను ఉచితంగా చేశారు . కావ్య హాస్పిటల్ సిఇఓ డా. కావ్యచంద్ యాలమూడి 300 మంది రోగులకు ఉచిత కన్సల్టేషన్ మరియు వైద్య సేవలు అందించారు . ఈ కార్యక్రమంలో హాస్పిటల్ చైర్మన్ రవీందర్ యాలమూడి , ప్రసూన పారుపల్లి సిబ్బంది పాల్గొన్నారు నగర ప్రముఖులు ప్రముఖ వైద్యులు పాల్గొని డా. కావ్యచందు అభినందనలు తెలిపారు .

Leave A Reply

Your email address will not be published.

Breaking