గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి:నిరంకుశ నియంతృత్వ కుటుంబ అవినీతి పాలనలలో తెలంగాణ ప్రజలపై జరుగుతున్న అన్యాయాలు అక్రమాల గురుంచ్చి ప్రజలకు తెలియచేయడానికి బీజేపీ కేంద్ర మరియు రాష్ట్రా పార్టీ పిలుపు మేరకు గోశామహాల్ నియోజకవర్గంలో గోశామహాల్ డివిషన్ బీజేపీ అధ్యక్షులు నాట్రాజ్ నందరి అధ్యక్షతన 14-1 బ్లాక్లో పోలింగ్ బూత్ నంబర్లు 88,89,90,91,92 .గలా శక్తి కేంద్ర ఇంఛార్జీల ఆధ్వర్యంలో 12/2/22 రోజున ప్రజా గోస బీజేపీ భరోసా కార్నర్ మిట్టింగ్ ను గోడే కి ఖబర్ తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిగా గోల్కొండ జిల్లా బీజేపీ ప్రధానకా ర్యదర్శి రఘునందన్ యాదవ్ , జిల్లా కార్యదర్శి కమల్ సింగ్ , మరియు బీజేపీ గోశామహాల్ కన్వీనర్ యం, కృష్ణ , బిన్నీ నర్సింహ ,బీజేపీ మాజ్దుర్ సంఫ్‌ు నాయకులు చిల్లంపల్లి సురేష్ గారు , శక్తి కేంద్రం నాయకులు మురళి కృష్ణ , యువమోర్చా నాయకులు సోంరాజ్ సింగ్ , బీజేపీ దళిత మోర్చా నాయకులు మ్యాదరి మహేష్ , శ్రీకాంత్ , విపిన్ రామవత్ , సందీప్ సింగ్ , రాము , ఆనంద్ లాల్ యాదవ్ , ముకేశ్ సింగ్ , శంకర్ యాదవ్ , సురేష్ జోషి , యోగేష్ గిరి , అశ్విన్ చాలక్ , రాజేందర్ వాల్మీకి , సాయి , కుషల్ , కిషోర్ , అనిల్ , మన్యం , మరియు బస్తీల ప్రజలు ఇతరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ..
