బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,నిస్వార్ధపరుడు, అందరివాడు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు శివ చౌదరి,బచ్చు మళ్ళి, బాబ్జి కుమార్ అద్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. దీనిలో గుండె తరహా వైద్యం మినహా అన్ని జబ్బులకు ప్రముఖ డాక్టర్స్ తో ఉచిత కన్సల్టేషన్, వైద్య పరీక్షలు చేయబడును
14/07/2024 న బాలాజీ నగర్ నందు.
15/07/2024 న కెపిహెచ్బి బస్ స్టాప్ నందు వైద్య శిభిరం నిర్వహించబడును.
అవకాశం ఉపయోగిచుకోగలరు.
కుల, మతాలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సోషల్ సర్వీసెస్ యువత ఈ
ప్రజా సేవా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలరు.