జీ. రమణా రెడ్డి, గారికి సన్మానం

మనికొండ ప్రజాబలం ప్రతినిధి: మనికొండ మున్సిపల్‌ కౌన్సిల్‌ ప్రాంతంలోని కేపిఆర్‌ కాలనీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కు జరిగిన ఎన్నికలలో నూతనముగా ఎన్నికైన అధ్యక్షుడు జీ. రమణా రెడ్డి, కార్యదర్శి జీ. సింహ రాజా రెడ్డి తదితరులు మర్యాద పూర్వకంగా బీ ఆర్‌ ఎస్‌ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ కే. రామకృష్ణా రెడ్డిని కలసి సన్మానించి, కాలనీ లోని కొన్ని సమస్యలపై చర్చించడం జరిగినది, అట్టి సమయంలో పార్టీ అధ్యక్షుడు బుద్దోల్‌ శ్రీరాములు, శ్రావణ్‌, ఆరిఫ్లు అక్కడనే ఉండడం జరిగినది.

Leave A Reply

Your email address will not be published.

Breaking