వివిధ సమస్యలపై ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డీని కలిసిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్

 

ప్రజాబలం బెల్లంపల్లి నియోజకవర్గం రిపోర్టర్ జనవరి 20 : వివిధ సమస్యలపై ను బెల్లంపల్లి నియోజకవర్గం తాండూరు మండల ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి కి,సెక్రటేరియట్లోని వివిధ శాఖ అధికారులను బెల్లంపల్లి శాసన సభ్యులు గడ్డం వినోద్ వెంకట స్వామితో కలిసి సమస్యలను వివరించిన మంచిర్యాల డిసిసి ఉపాధ్యక్షులు సూరం రవీందర్ రెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గట్టు మురళీధర్ రావు,బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బండి ప్రభాకర్, బెల్లంపల్లి ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షులు పేరం శ్రీనివాస్ కొత్తపల్లి మాజీ సర్పంచ్ కాపర్తి సుభాష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు జమ్మికుంట విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking