అఖిల భారత యాదవ్‌ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గా గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌

శనివారం నాడు అఖిల భారత యాదవ్‌ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గా నియామక ఉతర్వులు జరిచేసినందులకు అఖిల భారత యాదవ్‌ మహాసభ జాతీయ అధ్యక్షులు కే. సెల్వం యాదవ్‌ గారికి మరియు నా యొక్క నియామకానికి సహకరించిన అఖిలేష్‌ యాదవ్‌ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఉత్తరప్రదేశ్‌. పార్లిమెంట్‌ సభ్యులు. ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాను. నన్ను ప్రోత్సహించిన
బల్వంత్‌ సింగ్‌ చౌదరి యాదవ్‌
సి. శేఖర్‌ యాదవ్‌ గారికి. జగదీష్‌ యాదవ్‌ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతునాను.
ఇట్లు
గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ కాంటెస్ట్‌ ఎంపీ హైదరాబాద్‌ మాజీ చైర్మన్‌. హైదరాబాద్‌ గ్రంధాలయం సంస్థ చైర్మన్‌. గడ్డం గంగాధర్‌ యాదవ్‌ ఫౌండేషన్‌. కరోసాపెండెంట్‌ హైందవి గ్రూప్‌ అఫ్‌ కాలేజెస్‌.

Leave A Reply

Your email address will not be published.

Breaking