గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ను శాలువా, పూలమాలలతో సత్కరించినా చిన్ననాటి స్నేహితులు

హైదరాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి: హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ ఎన్నికైన సందర్భంగా చిన్ననాటి స్నేహితులు శాలువా, పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా చిన్ననాటి స్నేహితుడు బీఆర్‌ఎస్‌ నుంచి హైదరాబాద్‌ పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికైనందుకు సంతోషంగా ఉందన్నారు. ఆయన గెలుపు కోసం అందరం కృషి చేస్తాం అన్నారు.

Gaddam Srinivas Yadav was honored with shawls and garlands but childhood friends

Leave A Reply

Your email address will not be published.

Breaking