గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి:హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని గోషామహల్ నియోజకవర్గం పాదయాత్రలో భాగంగా హైదరాబాద్ బీఆర్‌ఎస్ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం శ్రీనివాసయాదవ్ పూల్ బాగ్, చిరాగ్ అలీ లెన్, నేతాజీ నగర్, నందనం అపార్ట్మెంట్స్, మహేష్ నగర్ కాలనీ, గద్వాల్ కాంపౌండ్ ప్రాంతాలలో ప్రచారం నిర్వహించడం జరిగింది… హైదరాబాద్ అభివృద్దే తన లక్ష్యం అని తెలియజేసారు…బిఆర్‌ఎస్ గెలుస్తేనే అభివృద్ధి జరుగుతుంది ప్రజలను కోరారు.. ప్రతి ఒక్కరు ఓటు వేసి గెలిపించగలరని కోరారు….ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, మహిళా నేతలు, అభిమానులు పాల్గొన్నారు…
