రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 03 సెప్టెంబర్ 2024:
మణికొండ సెక్రటేరియట్ కాలనీ గోల్డెన్ టెంపుల్ వెనుక భాగాన గల జై భవాని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాబోయే వినాయక నవరాత్రులను పురస్కరించుకుని రకరకాల డప్పు వాయిద్యాల మధ్య భారీ కాయం గల వినాయక విగ్రహాన్ని తరలించే సందర్భముగా గణేష్ ఆగమన్ స్వాగత కార్యక్రమం యొక్క ఊరేగింపు ఘనంగా జరుపు కొన్నారని జే.బీ.వై సభ్యులు మహారాన సతీష్ తెలుపుతూ, పవన్ ఆహ్వానం మేరకు గణేష్ అగ్మన్ ఊరేగింపులో అతిధి లుగా సంగం శ్రీకాంత్ ఆధ్యర్యంలో మళ్లపురం శ్రీనివాస్, మహేశ్ యాదవ్, శివ ముదిరాజ్, ఉసేన్, తిరుపతి, రుద్రపాటి ఉదయ్, గోపి సాగర్, శ్రీనివాస్, ఎల్ల స్వామి, విజయ్ ముదిరాజ్, శివ, లింగం, వెంకట్, మారుతి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.
Next Post