కొర్విచెల్మ గ్రామంలో ఘణంగా శ్రీ సీతారాముల కళ్యాణం

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 30 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని కొర్విచెల్మ గ్రామంలో శ్రీసీతారాముల కళ్యాణం హనుమాన్ స్వామిలు, గ్రామం ప్రజల అందరి సమక్షంలో శ్రీ సీతారాముల కళ్యాణం జరిపించడం జరిగింది.ఈ కార్యక్రమం సీతా వారి తల్లిదండ్రులు మల్యాల భాగ్యలక్ష్మి చంద్రమౌళి,శ్రీ రాముని తల్లితండ్రుల గొపతి తిరుమల రమణయ్య ఇరుగురు దంపతులుతో గ్రామం పూజారి సాయి చరణ్ తో కలిసి శ్రీ సీతా రాముల కళ్యాణంను హనుమాన్ స్వామిలు,గ్రామం ప్రజలు కలిసి ఘణంగా నిర్వహించారు,సీతా రాముల కళ్యాణంకు వచ్చిన సుమారు 1500 మంది భక్తులకు అన్నం దానము కార్యక్రమంలో చేయడం జరిగింది.ఈకార్యక్రమంలో కరుకూరి బాలయ్య,సత్తయ్య, చిన్నయ్య,తిరుపతి,శ్రీకాంత్,మల్యాల కిష్టయ్య,బాపు,యడారపు రమేష్,ముద్దసాని పెద్దయ్య, తిరుపతి,చుంచు మొగిలి,గొపతి తిరుపతి,సుధాకార్,వేణుగోపాల్,
మొగిలి,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking