అర్ధరాత్రి పాము కాటుతో బాలిక మృతి

 

ప్రజాబలం- మెదక్ నియోజకవర్గం కౌడిపల్లి మండలం
24 ఆగస్టు 2024:

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం బజరంగపేట గ్రామపంచాయతీ పరిధిలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి వయసు 12 సంవత్సరాలు ఇంట్లో నిద్రిస్తున్న క్రమంలో అర్ధరాత్రి పాము కాటు వేయడంతో అవస్థకు గురైంది.అది గమనించిన కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అమలు కున్నాయి.

Leave A Reply

Your email address will not be published.

Breaking