భాగ్యలక్ష్మి డిప్యూటేషన్ చేయడంతో ఇబ్బందులు
ప్రజాబలం – మెదక్ నియోజకవర్గం భూంపల్లి మండలం
24 ఆగస్టు 2024:
భూంపల్లి మండలం అక్బర్ పేట,చిట్టాపూర్ గ్రామస్తులు,అందరు విద్యార్థులతో కలిసిమెదక్ రోడ్డు చౌరస్తాపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాలకు బదిలీపై వచ్చిన ఉపాధ్యాయురాలు భాగ్యలక్ష్మి డిప్యూటేషన్ చేయడంతో విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయని అటు విద్యార్థులుగ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు, మాజీ సర్పంచ్ రాజయ్య ఆధ్వర్యంలో మెదక్ సిద్దిపేట రహదారిపై నిరాశన వ్యక్తం చేస్తూ భాగ్యలక్ష్మి డిప్యూటేషన్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు