జాంబాగ్‌ డివిజన్‌లో ప్రజాపాలన

గోషామహల్‌ ప్రజాబలం ప్రతినిధి:గోషామహల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని జాంబాగ్‌ డివిజన్‌లో ప్రజాపాలన కార్యక్రమం లో మురళీధర్‌ బాగ్‌ బస్తీ వాసుల ధారకస్థులు పటేల్‌ నగర్‌ కమ్యూనిటీ హాల్‌ సెంటర్‌ లో కాంగ్రెస్‌ ఎ బ్లాక్‌ ప్రెసిడెంట్‌ సి కె మూర్తి ప్రజలకి ధారకస్తులు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా సీ.కె.మూర్తి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల పథకాలు జాంబాగ్‌ డివిజన్‌లో ప్రతీ అర్హూలైన అందరికి పథకాలు అందేలా కాంగ్రెస్‌ కార్యకర్తలు కృషిచేస్తారని అన్నారు.
ఈ కార్యక్రమం లో కె నగేష్‌,ఎం శ్రీనివాస్‌ (జిత్తు),బి వెంకటేష్‌,చిన్న నాగేష్‌,జె శేఖర్‌,మల్లేష్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking